మల్లికార్జున ఖర్గే రాజకీయ ప్రస్థానం ఇదీ.. *National | Telugu OneIndia

2022-10-19 8,336

Mallikarjuna Kharge became the president of AICC. Mallikarjuna Kharge was elected as Congress president on Wednesday with a margin of about 6,700 votes over Shashi tharoor | ఏఐసీసీ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే ఘన విజయం సాధించారు. శశిధరూర్ పై దాదాపు 6,700 ఓట్ల తేడాతో మల్లికార్జున ఖర్గే బుధవారం కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.ఈ ఎన్నికల ఫలితాలపై స్పందించిన శశిధరూర్ పార్టీ ప్రతినిధుల నిర్ణయమే అంతిమ నిర్ణయంగా భావిస్తాం అన్నారు. నేను దానిని వినమ్రంగా స్వీకరిస్తున్నానని శశిధరూర్ తెలిపారు తమ పార్టీ అధ్యక్షుడిని పార్టీలో పనిచేసే కార్యకర్తలే స్వయంగా ఎన్నుకునేలా అనుమతించే పార్టీలో సభ్యుడిగా ఉండటం సంతోషంగా ఉందన్నారు శశిధరూర్.